Tuesday 25 June 2013

టింబక్టు చిత్రం లోకసభ టి.వి నందు ప్రసారం

టింబక్టు కు సంభదించిన చిత్రం 'లోకసభ టి.వి.' నందు 26 జూన్ 2013 వ తేదిన సాయంత్రం 6.30 నిమిషాలకు ప్రసారమౌతుంది .


మరల 
27 జూన్ 2013 ఉదయం 7.00 గంటలకు 
30 జూన్ 2013 ఉదయం 9.00 గంటలకు 


ఈ చిత్రం గురుంచి తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

చిన్నారుల పర్యావరణ పరస - జూన్ 2013

జూన్ 23 వ తేది చేన్నేకొతపల్లి నందు సి.ఆర్.సి లో జరిగిన చిన్నారుల పర్యావరణ పరస


(కార్యక్రమ చిత్రాలు చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి)

టింబక్టు కలెక్టివ్ కార్యాలయం

టింబక్టు కలెక్టివ్ కార్యాలయం
చింతవనం